Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Revanth Reddy | సీఎం బర్త్డే ప్రచార ఖర్చు 150 కోట్లు?.. పత్రికల్లో ప్రకటనలు, సోషల్మీడియా, హోర్డింగ్ల కోసం భారీగా వెచ్చింపు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article reports that the Telangana government is spending approximately Rs 9,203 crore on development programs and Rs 150 crore on advertisements to mark Chief Minister Revanth Reddy's birthday in his constituency, Kodangal.
It highlights the allocation of funds to a radial road for the CM's relatives and notes the diversion of RTC buses for the event.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి బర్త్డే సందర్భంగా నిర్వహిస్తున్న పలు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చి స్తున్నారు. ప్రచార కోసం పత్రి కల్లో అడ్వైర్టెజ్మెంట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఇతరత్రా వాటి కోసం సుమారు రూ.150 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రజలందరికీ చెందాల్సిన సొమ్ముతో సొంత ఆర్భాటాలకు ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వంలో రివాజుగా మారుతున్నది. రాష్ట్రంలో ఒక పక్క ఎల్ నినో కారణంగా కరువుతో రైతులు, ప్రజలు అల్లాడిపోతుంటే పట్టించుకోని కాంగ్రెస్ పాలకులు..
సీఎం పుట్టిన రోజును మాత్రం ప్రభుత్వ సొమ్ముతో గ్రాండ్గా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. సీఎం పుట్టిన రోజును అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ఎక్కడా ప్రకటించనప్పటికీ.. కార్యక్రమాలన్నీ ఆ రోజు చుట్టూ తిరిగేలా డిజైన్ చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం సహా ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఈ తరహా వేసి తన పుట్టినరోజు వేడుకలను చేసుకోలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం పుట్టిన రోజు నాడు ఆయన నియోజకవర్గం కొడంగల్లో ఏకంగా రూ.9,053 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసినట్టు తెల్సింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)