Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Revanth Reddy | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! భార్య కోరిక మేరకు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to the article, Telangana Chief Minister Revanth Reddy is allegedly planning to establish a new district named after his father-in-law, Jaipal Reddy.
The proposed district is expected to include the Future City center and several areas in the Ranga Reddy region, following a proposal by the district collector.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్ : పాలన గాలికొదిలేసిన సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుటుంబ సభ్యుల ఇష్టాఇష్టాలను నెరవేర్చడంలో బిజీబిజీగా ఉన్నాడు. నిన్న, మొన్నటి వరకు భూకబ్జాలకు పాల్పడటం, దోపడీలో అన్నదమ్ములకు భాగస్వామ్యం కల్పించడం వంటి పనులు చేస్తున్న రేవంత్ రెడ్డి తాజాగా తన భార్య కోరికను నెరవేర్చడంలో తలమునకలై పోయాడు. భార్య కోరిక మేరకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేయబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక కర్యాక్రమాలను చకచకా పూర్తి చేసినట్లు సమాచారం.
ఇందుకు ఫ్యూచర్ సిటీ కేంద్రం కానున్నట్లు తెలిసింది. తన మామ జైపాల్ రెడ్డి పేరిట కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నారు. ఏ ప్రాంతాలను ఈ జిల్లాలో కలపాలని ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులు నివేదికలు పంపారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్నగర్, కల్వకుర్తి, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు హయత్నగర్ ప్రాంతం కూడా ఈ జిల్లాలోకి వచ్చే అవకాశం ఉంది. మహేశ్వరం మండలం మొత్తాన్ని, కందుకూరు మండలంలోని 9 గ్రామాలను కొత్త జిల్లాలో కలపాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)