Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Revanth Reddy: తెలంగాణలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా: సీఎం రేవంత్రెడ్డి
By Eenadu1 min read at Eenadu
In brief
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందాలని పేర్కొన్నారు.
సిద్దిపేటలో జరగనున్న దరఖాస్తుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
వివిధ బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని అధికారులను ఆదేశించడంతో పాటు, అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని స్పష్టం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఈనెల 19న సిద్దిపేటలో ఇందిరమ్మ బీమా దరఖాస్తుల విడుదల కార్యక్రమంలో పాల్గొనున్న నేపథ్యంలో.. ఇందిరమ్మ కుటుంబ బీమా, చీరల పంపిణీపై సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధశాఖల్లోని బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బీమా పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని, దరఖాస్తులను గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీర ఇవ్వాలని, పంపిణీలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)