Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Revanthreddy: తెలంగాణ ఎదుగుతోంది.. ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములు కండి: సీఎం రేవంత్
By Eenadu3 min read at Eenadu
In brief
Telangana Chief Minister Revanth Reddy addressed a preparatory conference for the Global Summit in Delhi, highlighting Hyderabad's historical significance and its potential to attract global investments.
He outlined the state's goal to become a trillion-dollar economy by 2034 and a 3 trillion-dollar economy by 2047, while inviting investors to participate in Telangana's development.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హైదరాబాద్: రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ.. హైదరాబాద్ పెట్టుబడుల ప్రస్థానానికి అంతా మద్దతుగా నిలిచారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanthreddy) అన్నారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 7, 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమిట్ కోసం దిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక సదస్సులో పాల్గొన్న సీఎం.. సమిట్‌కు అందరినీ ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘సుమారు 400 ఏళ్ల క్రితమే హైదరాబాద్ ఒక ప్రపంచస్థాయి నగరంగా వెలుగులీనింది. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌లోని చార్మినార్ పరిసరాలకు వచ్చి వ్యాపారాలు చేసేవారు. ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, వెండి నకాషీ కళాకృతులను కొనుగోలు చేసేవారు. నిజాం పాలకులు అద్భుతమైన కట్టడాలు, ప్రపంచస్థాయి మ్యూజియం, టంకశాల (నాణేల ముద్రణాలయం), విమానాశ్రయం, రైల్వేలు, అత్యుత్తమ విద్యా సంస్థలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)