Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Nineteen dissident National Conference (NC) MLAs in Jammu and Kashmir met in Srinagar and passed a resolution demanding cabinet reshuffles and the removal of Chief Minister Omar Abdullah's close aides.
They also demanded the removal of other ministers, including Deputy Chief Minister Surinder Choudhary, alleging interference in party and administrative affairs.
The dissidents stated they are not against the party but want changes, and the resolution is set to be submitted to NC President Farooq Abdullah.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)లో వ్యవహారం కలకలం రేపుతున్నది. 19 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. (Revolt brews in NC) మంత్రివర్గం ప్రక్షాళనతో పాటు సీఎం ఒమర్ సహాయకులను తొలగించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించారు. శుక్రవారం సాయంత్రం శ్రీనగర్‌లోని ఎమ్మెల్యే ఖైసర్ జంషెద్ లోన్ నివాసంలో 19 మంది అసంతృప్త ఎన్సీ ఎమ్మెల్యేలు సుమారు నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గంలో భారీ మార్పులు చేయాలని, పార్టీ, పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలపై ఒమర్‌కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు సహాలదారులను…
కాగా, పదవిలో రెండేళ్లు పూర్తి చేసుకున్న మంత్రులందరినీ తొలగించాలని, యోగ్యత, సమతుల్య ప్రాంతీయ ప్రాతినిధ్యం ఆధారంగా మంత్రి పదవులను పునఃపంపిణీ చేయాలని అసమ్మతి ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పార్టీ వ్యవహారాలు, పరిపాలనా నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ, పార్టీ నాయకుడు నాసిర్ అస్లాం వానీ, పార్లమెంట్ సభ్యుడు షమ్మీ ఒబెరాయ్, ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరితో సహా మరికొందరు మంత్రులను పదవుల నుంచి తొలగించాలని కోరుతూ ఒక సంయుక్త తీర్మానాన్ని ఆమోదించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)