Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రెయిన్బో చిల్డ్రన్స్ ఆదాయం రూ.548 కోట్లు
By Eenadu1 min read at Eenadu
In brief
According to Dr. Ramesh Kancharla, the CMD of Rainbow Children's Medicare, the company reported a revenue of Rs. 548 crore and a net profit of Rs.
83.89 crore for the second quarter, marking a 23% and 11% increase respectively. The company plans to expand its operations with new hospitals in Mumbai and Coimbatore, and is currently in the planning phase for an additional hospital in Amaravati.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఈనాడు, హైదరాబాద్: రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.548 కోట్ల ఆదాయం, రూ.83.89 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.444.80 కోట్లు, నికర లాభం రూ.75.6 కోట్లుగా ఉన్నాయి. వీటితో పోలిస్తే, సమీక్షా త్రైమాసికంలో ఆదాయం 23%, నికర లాభం 11% పెరిగాయి. త్రైమాసిక ఈపీఎస్ రూ.8.10గా నమోదైంది. ముంబయిలోని మలాడ్లో 100 పడకల ఆసుపత్రిని 2027-28 తొలి త్రైమాసికంలో ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. కోయంబత్తూరులో 130 పడకల ఆసుపత్రిని వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
ప్రణాళిక దశలో అమరావతి ఆసుపత్రి: చిన్న పిల్లల, మహిళల వైద్య సేవలకు గిరాకీ పెరుగుతోందని కంపెనీ సీఎండీ డాక్టర్ రమేశ్ కంచర్ల తెలిపారు. నెల్లూరు, గుంటూరు ఆసుపత్రులతో ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలు మరింత విస్తరించాయని, అమరావతి ఆసుపత్రి ప్రణాళిక దశలో ఉందని పేర్కొన్నారు. విస్తరణతో పాటు నిపుణులైన వైద్య బృందాలను ఏర్పాటు చేయడం, వైద్య సేవల్లో నాణ్యతను కొనసాగించడంపై దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)