Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The CID arrested four rice millers in the Huzurabad division following allegations of diverting government paddy and supplying FCI with common variety rice instead of graded 'A' rice.
The millers' association is reportedly attempting to secure their release by contacting influential officials.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Rice Millers | రా రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా విసిరింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో హుజూరాబాద్ డివిజన్ పరిధిలో రంగంలోకి దిగింది. ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించడం.. సన్న బియ్యాన్ని అమ్ము కొని సొమ్ము చేసుకోవడం.. ఎఫ్‌సీఐకి లెవీగా గ్రేడ్ ‘ఏ’ రకం బియ్యానికి బదులు కామన్ వెరైటీని పెట్టడం.. లాంటి జరిగినట్టు ఇప్పటికే గుర్తించగా, ఆదివారం తెల్లవారుజామున హుజూరాబాద్‌లో ఒక్కరు, జమ్మి కుంటలో ముగ్గురు మిల్లర్లను అదుపులోకి తీసుకున్నది. వీరిని కరీంనగర్ జిల్లాకేంద్రంలోని కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నట్టు తెలి యగా, మిల్లర్లలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే మిల్లర్లను కేసుల…
జమ్మికుంట, అక్టోబర్ 25 : ప్రభుత్వ రంగసంస్థ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తే పక్కదారి పట్టించడం, లెవీగా పెట్టాల్సిన సన్న బియ్యాన్ని అమ్ముకోవడం, ఆ సొమ్మును ఇతర వ్యాపారాలకు మళ్లించి కోట్లు గడించడం, తనిఖీలకు వచ్చే అధికారులను మేనేజ్ చేయడం, ఎఫ్ సీఐకి గ్రేడ్ ‘ఏ’ రకం కాకుండా కామన్ వెరైటీని పెట్టడం.. వంటి ఆరోప ణలు మిల్లుల యజమానులపై వెల్లువెత్తగా ఉన్నతాధికారులు సీరియస్ తీసుకున్నారు. ఈ క్రమంలో అక్రమాలను బహిర్గతం చేసేందుకు సివిల్ సప్లయి కమిషనర్ తనిఖీలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం రాష్ట్ర విజిలెన్స్ (టాస్క్ ఫోర్స్) అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఈ నెల 14న హుజూరాబాద్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)