Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
In the Rangareddy district, rice mill operators are allegedly buying subsidized ration rice for Rs. 15 to Rs. 20 per kg, recycling it, and selling it on the open market for Rs.
100 per kg. Officials recently seized 396 quintals of ration rice from the New Bunsal Rice Mill in Mangalpally, and the Adibatla police have registered a case against the mill owner and two suppliers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Rice Scam | రంగారెడ్డి, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని శివారు ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లులు రేషన్‌బియ్యం రీసైక్లింగ్‌కు అడ్డాగా మారాయి. మార్కెట్లో సన్నబియ్యం ధరలు విపరీతంగా పెరగటంతో మిల్లర్లు తక్కువ ధరకు రేషన్ బి య్యాన్ని కొని తమ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి హైద రాబాద్ నగరానికి ఎగుమతి చేస్తున్నారు.
మంగ ల్‌పల్లి, పటేల్‌గూడ, బొంగుళూరు, శేరిగూడ, తుక్కుగూడ, మహేశ్వరం, ఆమనగల్లు, ఉప్పరి గూడ, పోచారం, ఎలిమినేడు, శంషాబాద్, కోహెడ, యాచారం, మంచాల, మొయినాబాద్,చేవెళ్ల వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైస్ మిల్లులు న్నాయి. మిల్లుల నిర్వాహకులు గ్రామాల వారీగా తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కిలోకు రూ.15-రూ.20 వరకు కొను గోలు చేసి.. వాటిని మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి మార్కె ట్లో కిలో వంద రూపాయల చొప్పున విక్రయిస్తూ లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఈ దందా కొంతకాలంగా శివారు రైస్ మిల్లులో సాగుతున్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)