Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రిలీవ్ చేశారు.. పోస్టింగులు మరిచారు!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The state health department relieved 558 employees across 30 hospitals on November 9 without assigning them new postings, causing significant administrative confusion.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కరీంనగర్ విద్యానగర్, నవంబర్ 10: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగుల పునర్విభజన వ్యవహారం దారితీస్తున్నది. వైద్యవిధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న 558 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు.. వారికి తదుపరి పోస్టింగులు ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన ఇంత కీలకమైన అంశంలో ముందస్తు ప్రణాళిక లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వైద్య ఆరోగ్యశాఖ పరిపాలనా వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నది. రాష్ట్రంలో కొత్త దవాఖానల ఏర్పాటు, వైద్య సేవల విస్తరణ, సిబ్బంది పునర్విభజన వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ…
ఒకవైపు ఉద్యోగులను రిలీవ్ చేసిన అధికారులు వారికి ఎకడ పోస్టింగులు కల్పించాలి? ఏ దవాఖానలో విధులు నిర్వర్తించాలి? అనే అంశాలను తేల్చకపోవడం వారి గందరగోళానికి నిదర్శనంగా నిలుస్తున్నది. ముందుగా ఖాళీలు, అవసరాలు, దవాఖానల వారీగా సిబ్బంది కేటాయింపులు ఖరారు చేసి ఆ తర్వాత రిలీవ్ చేయాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా వ్యవహరించడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)