Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రియల్ అల్లకల్లోలం
By NT News telugu5 min read at Namasthe Telangana
In brief
The article reports that the real estate sector in Telangana has faced severe disruption over the last three years due to three major government decisions: the fear of HYDRA demolitions, the suspension of registrations for 22A lands, and strict regulations for plots under 100 square yards.
According to the Telangana Real Estate Association, these moves have destroyed middle-class savings and halted transactions worth crores, prompting them to call for a protest at GHMC offices on the 3rd of next month.
The association president, Naragoni Praveen Kumar, demanded the immediate repeal of the 22A list, an end to HYDRA demolitions, and simplified permissions for small plots.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కాంగ్రెస్ పాలనలో రియల్ రంగం అల్లకల్లోలమైంది. కోలుకోలేనంతగా . హైడ్రా కూల్చివేతల భయం..22ఏతో రిజిస్ట్రేషన్ల నిలిపివేత..100 గజాల్లోపు ప్లాట్లకు సంబంధించి.. కఠిన నిబంధనలు.. వెరసి.. మూడేండ్లలో ఈ ‘మూడు’ విధానపరమైన నిర్ణయాల ముప్పేట దాడితో మధ్య తరగతి జీవితాలను చిన్నాభిన్నమైంది. రియల్టర్ల మనుగడ ప్రశ్నార్థకం చేసింది. కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత చర్యలతో భవన నిర్మాణాలు, ప్లాట్ల కొనుగోళ్లు ఆగిపోయాయి. రూ. కోట్ల లావాదేవిలు నిలిచిపోయాయి.
రియల్ ఎస్టేట్ పూర్తి మందగించింది. దీనిపై ఆధారపడ్డ వివిధ వర్గాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. సామాన్యులు కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో నిర్మించుకున్న ఆస్తులు అమ్ముకోలేక అల్లాడిపోతున్నారు. రియల్ రంగంపై కాంగ్రెస్ సరార్ అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ మండిపడుతోంది. తమ నిరసన గళాన్ని వినిపించేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 3న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం సహా అన్ని జోనల్ ఆఫీసుల ముట్టడికి పిలుపునిచ్చింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)