Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు రూ.4 కోట్ల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
A Dubai-based real estate company, RichKey Properties, gifted a Lamborghini Urus worth approximately Rs. 4 crores to its top-performing employee, Nataliya Chavez, to mark its 3rd anniversary.
The company reported that Chavez achieved over $500 million in property sales within 9 months. The announcement sparked mixed reactions on social media, with some highlighting the high earnings in the sector while others pointed out the hardships faced by brokers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఉద్యోగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిస్తే బాస్‌లు ప్రశంసిస్తారు.. కొన్నిసార్లు బోనస్‌లు ఇస్తారు. కానీ దుబాయ్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ మాత్రం తన టాప్ ఎంప్లాయ్‌కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా రూ.4 కోట్ల విలువ చేసే లగ్జరీ కారును కానుకగా ప్రకటించి ట్రెండింగ్‌లో నిలిచింది.
దుబాయ్‌కి చెందిన 'రిచ్కీ ప్రాపర్టీస్' అనే రియల్ ఎస్టేట్ సంస్థ తన 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో ఆ సంస్థలో పనిచేస్తున్న నటాలియా చావెజ్ అనే ఉద్యోగిని అద్భుత ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. గత రెండేళ్లలో ఏకంగా 500 మిలియన్ డాలర్లకు పైగా ప్రాపర్టీ సేల్స్ చేసి రికార్డు సృష్టించింది. కేవలం 9 నెలల్లోనే కంపెనీలో టాప్ పెర్ఫార్మర్గా నిలిచింది. ఆమె సేవలను గుర్తించిన కంపెనీ యాజమాన్యం భారీ సర్ప్రైజ్ ఇచ్చింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)