Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రియల్ రివర్స్.. ఆస్తులు ఫుల్ అమ్మకాలు నిల్
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- Hyderabad's real estate market is facing a severe inventory crisis, with unsold properties reaching 30% of the total inventory in India's top seven cities. Experts warn that luxury projects and falling NRI investments are contributing to the slowdown, urging buyers to be cautious.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి అమ్ముడుపోని ఆస్తులు(ఇన్వెంటరీ) గుదిబండలా మారుతున్నాయి. నిర్మాణాలు పూర్తి చేసుకుని, కొనుగోలుదారుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న రియాల్టీ సంస్థలు.. వాటిని అమ్ముకోలేక పడావు పెడుతున్నారు. దీంతో అత్యంత శరవేగంగా పెరిగిన ఇన్వెంటరీ వచ్చే రెండేళ్ల వరకు కొత్తగా కట్టకుండా, ఉన్నవాటిని అమ్ముకుంటూ పోయిన కూడా తరిగిపోని స్థాయిలో పెరిగింది.
దేశంలోని అత్యధిక ఇన్వెంటరీ కలిగిన నగరాల్లో ఒకటిగా నిలిచిన హైదరాబాద్.. గతంలో ఇన్వెంటరీ కంటే డిమాండ్ అత్యధికంగా ఉన్న నగరాల జాబితాలో ముందు వరుసలో ఉండేది. కానీ కాంగ్రెస్ చేపట్టిన రియాల్టీకి స్వర్గధామమైన హైదరాబాద్‌ను . ఇప్పుడు నగరంలో పెరిగిన ఇన్వెంటరీ అత్యంత ఆందోళన కలిగి ఉండగా.. దేశంలో ఉన్న మొత్తం ఇన్వెంటరీలో 30 శాతానికి పైగా హైదరాబాద్‌లో నిల్వ ఉందని ఐసీఆర్ఏ సంస్థ వెల్లడించిన నివేదికలో తేలింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ఎకడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది.