Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
RJD workers run amok at Nitish Setu: RJD Workers నీతీశ్ సేతుపై ఆర్జేడీ కార్యకర్తల రభస
By Eenadu1 min read at Eenadu
In brief
బీహార్లోని వైశాలి జిల్లాలో గంగానదిపై ఉన్న ‘నితీశ్ సేతు’పై ఆర్జేడీ కార్యకర్తలు నిరసనకు దిగారు.
తమ నేత తేజస్వీ యాదవ్ను కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంపై వారు పోస్టర్లను చించి, జెండాలను తొలగించి హంగామా సృష్టించారు.
ఈ ఘటనపై భాజపా తప్పుబట్టింది, అలాగే ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ కూడా తన కుమారుడికి జరిగిన అవమానం వల్లే నితీశ్ ఈ సభకు రాలేదని ఆరోపించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
RJD Workers | ఇంటర్నెట్ డెస్క్: బిహార్లోని వైశాలి జిల్లాలో గంగానదిపై నిర్మించిన ‘నితీశ్ సేతు’పై ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బైక్లపై దూసుకొచ్చిన ఆ పార్టీ శ్రేణులు దాదాపు 40 నిమిషాల పాటు సృష్టించారు. ప్రధాని మోదీ పోస్టర్లను చించి వేసి, అధికార పార్టీ జెండాలను తొలగించారు. ఈ కార్యక్రమానికి తమ పార్టీ నేత తేజస్వీ యాదవ్ను ఆహ్వానించకపోవడంపై పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు. లాలూ, తేజస్వీలకు అనుకూలంగా నినాదాలు చేశారు.
రూ.4280 కోట్ల వ్యయంతో నిర్మించిన నీతీశ్ సేతును ప్రధాని మోదీ, సీఎం సామ్రాట్ చౌదరి, కేంద్రమంత్రి చిరాగ్ పాసవన్తో కలిసి శనివారం ప్రారంభించారు. తేజస్వీ యాదవ్ సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత అయిన తేజస్వి యాదవ్ను ఆహ్వానించకపోవడం ఆ పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆదివారం ఉదయం వంతెనపై నిరసన చేపట్టారు. దీన్ని భాజపా తప్పుబట్టింది. పోస్టర్లు చించే రాజకీయాలను ప్రజలు కోరుకోవడం లేదని భాజపా నేత నీరజ్ కుమార్ శర్మ విమర్శించారు. 18 నెలల కిందటే ప్రారంభమైన వంతెనకు పేరు మార్చేందుకు చేశారని, తన కుమారుడికి జరిగిన వల్లే నితీశ్ ఈ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)