Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Road accident | బొమ్మరెడ్డిపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
On Monday night, a 26-year-old bank employee named Thamanaveni Srinath was fatally struck by an unidentified vehicle on the Karimnagar-Rayapatnam road near Bommareddypalli in Peddapalli district.
He was taken to the Karimnagar Government General Hospital, where he died later that night.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Road accident | ధర్మారం, చొప్పదండి, నవంబర్ 3 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామ శివారులోని బస్ షెల్టర్ సమీపాన కరీంనగర్-రాయపట్నం రహదారిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని బైక్ ను ఢీకొట్టడంతో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగం పేట గ్రామానికి చెందిన తమ్మనవేని శ్రీనాథ్ (26) అనే యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటనతో రాగంపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. చొప్పదండి మండలం రాగం పేట గ్రామానికి చెందిన తమ్మనవేణి లక్ష్మి-మల్లయ్యలకు శ్రీకాంత్, శ్రీనాథ్ ఇద్దరు కుమారులు. తల్లిదండ్రులు గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతూ వారి ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు…
పెద్ద కుమారుడు శ్రీకాంత్ జమ్మికుంటలో ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు శ్రీనాథ్ గత రెండు సంవత్సరాలుగా మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేశాడు. కాగా శ్రీనాథ్ గత వారం రోజుల క్రితం జగిత్యాల జిల్లా కేంద్రానికి బదిలీపై ఓ బ్యాంకుకు వచ్చాడు. రోజు ఉదయం రాగంపేట గ్రామం నుండి డ్యూటీకి జగిత్యాలకు వెళ్లి తిరిగి వచ్చేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం జగిత్యాల వెళ్లి విధులు ముగించుకొని బైక్ పై స్వగ్రామం వెళ్లడానికి వస్తున్నాడు. మార్గం మధ్యలో రాత్రి సమయంలో ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి స్టేజి బస్ సెంటర్ సమీపంలో గుర్తు తెలియని శ్రీనాథ్ బైక్ ను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)