Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
ఆదివారం వైఎస్సార్ కడప జిల్లా కొండాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దుగాళ్ల బాబు, పెద్దుగాళ్ల ప్రతాప్ అనే అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు.
వారు బైక్‌పై వెళ్తుండగా లారీని తప్పించే క్రమంలో ఒక ప్రైవేటు బస్సును ఢీకొట్టారని ఈనాడు నివేదించింది.
ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయని పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కొండాపురం: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం కొండాపురంలో జరిగింది. వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం పట్టణానికి చెందిన పెద్దుగాళ్ల బాబు(57), పెద్దుగాళ్ల ప్రతాప్(54) అలియాస్ రొడ్డ ప్రతాప్‌తో కలిసి బైక్‌పై ఇంటి నుంచి పట్టణానికి బయలుదేరారు. మార్గంమధ్యలో లారీని తప్పించే క్రమంలో దాని వెనుక వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బాబు ముద్దనూరు ప్రభుత్వ వసతి గృహంలో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నారు. అన్నదమ్ములు ఒకేసారి ప్రమాదంలో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)