Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రోడ్డు ప్రమాదంలో క్రషర్ యజమాని మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
Navepeta S.I. Srikanth reported that Aleeti Naveen Chandra Reddy (47), the owner of Sai Shakti Construction's crusher, died in a road accident near Kalyapur in Renjal mandal.
According to the S.I., a tipper truck owned by the crusher struck their car from behind and spilled hot tar, causing severe burns.
A case has been registered against the tipper driver based on a complaint by the crusher's partner, Praveen Reddy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
నవీపేట: రెంజల్ మండలం కల్యాపూర్ శివారులో ఉన్న సాయి శక్తి కన్స్ట్రక్షన్ క్రషర్ యజమాని ఏలేటి నవీన్ చంద్రారెడ్డి (47) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు నవీపేట ఎస్సై శ్రీకాంత్ శనివారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. క్రషర్ వద్ద పనులు ముగించుకుని నవీన్ చంద్రారెడ్డి తన కారు డ్రైవర్ రాచర్ల ప్రసాద్‌తో కలిసి కారులో నవీపేట వైపు వెళ్తుండగా ఆశా నగర్ కాలనీ వద్ద కారును వెనుక నుంచి క్రషర్కు చెందిన ఒక టిప్పర్ ఢీకొట్టింది. ఈ క్రమంలో టిప్పర్‌లో ఉన్న వేడి బీటీ/ తారు కారుపై పడింది. అందులో ఉన్న నవీన్ చంద్రారెడ్డి ఒంటిపై తారు పడడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ రాచర్ల ప్రసాద్‌కు కూడా గాయాలయ్యాయి. వెంటనే…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)