Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
According to the report from Parlakhemundi, a road accident occurred under the Garabandha police station limits in Ganjam district where a 26-year-old named Rajkumar Apato died.
Rajkumar and Ganesh Nayak were visiting the Jirango and Chandragiri areas of Ganjam district when their bike lost control near the Mahendratanaya bridge in the Koipur village area.
Rajkumar sustained severe injuries and died at the hospital, while Ganesh was treated for minor injuries, and the police have registered a case and started an investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పర్లాఖెముండి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన గజపతి జిల్లా గారబంద ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. గంజాం జిల్లా బెల్లగుంట ఠాణా పరిధిలోని మంగళపూర్ గ్రామానికి చెందిన రాజకుమార్ అపటో(26), గణేశ్ నాయక్లు ద్విచక్ర వాహనంపై గజపతి జిల్లాలోని జీరంగో, చంద్రగిరి ప్రాంతాలను చూడటానికి వచ్చారు. ఈ క్రమంలో బుధవారం బైక్పై మహేంద్రగిరి వైపు వెళ్తుండగా, కోయిపూర్ గ్రామ ప్రాంతంలోని మహేంద్ర తనయ వంతెన మలుపు వద్ద అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో రాజ్కుమార్కు తీవ్రగాయాలు కాగా.. గణేశ్కు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాజకుమార్ మృతిచెందినట్లు వైద్యులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)