Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. మరొకరికి గాయాలు
By Eenadu||1 min read at Eenadu
In brief
According to the article, a two-wheeler accident occurred in the Veldanda mandal of Nagarkurnool district, resulting in the death of 46-year-old Gorati Venkataiah and severe injuries to another man.
The incident happened when their vehicle lost control and collided with a road sign, and police are investigating the case based on a complaint from the victim's son.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కల్వకుర్తి న్యూటౌన్: ద్విచక్రవాహనం అదుపుతప్పి రహదారిపై పాతిన సూచికబోర్డును ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై కురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దండ మండలం చెర్కూర్ గ్రామానికి చెందిన గోరటి వెంకటయ్య (46), కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన అతని బావ దండు వెంకటయ్యలు ద్విచక్రవాహనంపై గ్రామం నుంచి బయలుదేరారు. తిరుపతి-నాగర్‌కర్నూల్ జాతీయ రహదారిపై కల్వకుర్తి మండలం సజ్జపూర్ గ్రామ సమీపంలో గల ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డును ద్విచక్రవాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)