Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల ధర్నా
By Eenadu1 min read at Eenadu
In brief
Students in Kotpally, Vikarabad district, staged a protest demanding road repairs near Oglapur Gate.
They alleged that local officials and public representatives have not responded to their demands despite promises made by Tandur MLA Manohar Reddy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కోట్పల్లి: వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలంలోని ఓగ్లాపూర్ గేట్ సమీపాన విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా రోడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. గత మూడు నెలల క్రితం ఇలాగే రోడ్డుపై ధర్నా నిర్వహిస్తే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించి రెండు నెలల్లో మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు. మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటీకి మరమ్మతులు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. మరమ్మతులు చేపట్టకపోతే త్వరలోనే జిల్లా పాలనా అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)