Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రోడ్ల నిర్మాణంలో భవిష్యత్తు బయో-బిటుమెన్దే
By Eenadu2 min read at Eenadu
In brief
ఇండియన్ ఆయిల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సీనియర్ రీసెర్చ్ మేనేజర్ అమోల్ దేవ్రుఖ్కర్ మాట్లాడుతూ, రహదారుల నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణ, ప్రత్యామ్నాయ సాంకేతికతలపై తమ సంస్థ పరిశోధనలు చేస్తోందని తెలిపారు.
భవిష్యత్తులో శిలాజ ఇంధనాలపై ఆధారపడకుండా బయో-బిటుమెన్, ప్లాస్టిక్, పాత టైర్ల వంటి వ్యర్థాలను రహదారి నిర్మాణంలో ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు.
ఈ పరిశోధనలు విజయవంతమైతే విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అప్పుడే పెట్రో ఉత్పత్తులపై ఆధారపడటం తగ్గుతుంది ‘ఈనాడు’తో ఇండియన్ ఆయిల్ ఆర్అండ్డీ రీసెర్చ్ మేనేజర్ అమోల్ దేవ్రుఖ్కర్
ఈనాడు, హైదరాబాద్: రహదారుల నిర్మాణ రంగంలో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల పునర్వినియోగం, ప్రత్యామ్నాయ సాంకేతికతలపై ఇండియన్ ఆయిల్ విస్తృత పరిశోధనలు చేస్తున్నట్లు ఫరీదాబాద్‌కు చెందిన ఆ సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సీనియర్ రీసెర్చ్ మేనేజర్ (బిటుమెన్) అమోల్ దేవ్రుఖ్కర్ తెలిపారు. ‘నేషన్ ఫస్ట్’ లక్ష్యంతో ‘నెట్ జీరో’ కర్బన ఉద్గారాల దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. రహదారి రంగ నిపుణుల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆలోచనల మార్పిడికి ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్(ఐఆర్సీ) దోహదపడుతోందని వివరించారు. ఐఆర్సీకి హాజరైన సందర్భంగా ‘ఈనాడు’తో మాట్లాడారు. వివరాలిలా ఉన్నాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)