Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రోజూ సూది మంటకు బై
By NT News telugu5 min read at Namasthe Telangana
In brief
According to medical experts, the newly available 'Evicly' (insulin icodec) treatment allows diabetic patients to reduce their daily insulin injections to once a week.
Clinical trials involving over 4,000 adults showed that Evicly effectively controls blood sugar levels in Type-2 diabetes patients.
However, the article notes that patients must follow strict medical supervision and it is not a substitute for meal-time insulin.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మధుమేహం.. ఒక్కసారి మన శరీరంలోకి ప్రవేశించిందంటే ఇక జీవితాంతం నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా వేధిస్తున్న ఈ వ్యాధిని పూర్తిగా రూపుమాపకపోయినా సరైన చికిత్సా పద్ధతులతో నియంత్రించవచ్చు. ముఖ్యంగా మధుమేహం చికిత్సలో ఇన్సులిన్దే కీలక పాత్ర. అయితే ఇన్సులిన్ చికిత్స అవసరమైన రోగులు ప్రతిరోజూ ఇంజెక్షన్ తీసుకోవాల్సి రావడం వారికి పెద్ద సవాలే. ఇంజెక్షన్ అంటే భయం ఉండటం, రోజువారీ షెడ్యూల్, ప్రయాణాలు, మరిచిపోవడం వంటి కారణాలతో కొందరు ఇన్సులిన్ను సకాలంలో తీసుకోకపోవడం లేదా మధ్యలో మానేయడం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ప్రతిరోజూ ఇంజెక్షన్ పొడిపించుకోవడం…
ఇక నుంచి ప్రతి రోజూ తీసుకోవాల్సిన ఇంజెక్షన్కు ‘ఎవిక్లి’ చికిత్సతో గుడ్బై చెప్పడంతో పాటు మధుమేహం రోగులకు ఉపశమనం కల్పించవచ్చంటున్నారు వైద్య నిపుణులు. అంటే ఇక నుంచి రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోనవసరం లేదన్నమాట. ఈ విధానం మధుమేహ చికిత్సలో విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. ఈ కొత్త చికిత్సలో ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి, ఎలా తీసుకోవాలి, అసలు ఈ ‘ఎవిక్లి’ చికిత్సా పద్ధతి ఏంటో పూర్తి వివరాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)