Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రోజుకు 14-16 గంటల పని.. నాలుగు గంటలే నిద్ర
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A CISF head constable shot four colleagues after a dispute at a hydropower project in Kathua district, Jammu and Kashmir.
The article highlights that extreme work hours of 14-19 hours and lack of rest are driving severe dissatisfaction among paramilitary personnel.
It notes that 1,016 CISF personnel committed suicide between 2019 and 2025, and mentions that 93,139 CAPF jobs remain vacant nationwide.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లాలో సేవా నదిపై నిర్మించిన హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు వద్ద సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అవదేశ్ కుమార్ సింగ్ తన సహచర ఉద్యోగులతో వాగ్వాదం తర్వాత తన దగ్గర ఉన్న ఏకే 47 తుపాకితో నలుగురిని కాల్చి చంపిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్ చేయగా, సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
అయితే ఇలాంటి ఘటనలు తరచూ ఎందుకు జరుగుతున్నాయని పరిశీలిస్తే సీఐఎస్ఎఫ్ సిబ్బందిలోని పనిఒత్తిడి, రోజుకు 14-16 పనిగంటలు, విశ్రాంతి లేకపోవడం, దశాబ్దాల తరబడి ప్రమోషన్లు లేకపోవడం వల్ల ఏర్పడిన ప్రధాన కారణాలుగా బయటపడింది. 2019 నుంచి 2025 మధ్య 1,016 మంది ఆత్మహత్య చేసుకోగా, 24 మంది తమ తోటి సిబ్బందినే హతమార్చిన విషయం ఆశ్చర్యపరుస్తుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)