Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రొంగలివానిపాలెంలో పరిషత్ ఎన్నికలను బహిష్కరణ
By Eenadu1 min read at Eenadu
In brief
According to the report, villagers in Rongalivanipalem boycotted the MPTC and ZPTC elections after the reservation for the post of Sarpanch was changed from BCs to SCs.
The boycott resulted in zero voter turnout until 9 AM.
The MPDO advised the villagers to discuss the matter with higher authorities, and talks were ongoing.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అనకాపల్లి పట్టణం: అనకాపల్లి మండలంలోని రొంగలివానిపాలెంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించారు. గ్రామంలోని 800లకు పైగా ఓట్లు ఉన్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కానీ ఓటు వేయడానికి ఒక్కరూ కూడా రాలేదు. గ్రామంలోని సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తొలుత రిజర్వేషన్ బీసీలకు కేటాయించారు. అనంతరం ఎస్సీలకు మార్చారు. గ్రామంలో తక్కువ సంఖ్యలో ఉన్న ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించడం ఏమిటని ప్రశ్నిస్తూ గ్రామస్థులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటింగ్లో పాల్గొనకుండా నిరసన తెలిపారు. దీంతో ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ నమోదు కాలేదు. గ్రామస్థులతో అధికారుల చర్చలు ఇది సరైన పద్ధతి కాదని ఏమైనా ఉంటే…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)