Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రూ.100కు చేరినసన్నబియ్యం.. మూడు నెలల్లో 30 నుంచి 40 శాతం పెరిగిన కిలో ధర
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
In the Telugu states, the price of fine rice (sannabiyyam) has increased by 30 to 40 percent over the last three months, reaching Rs.
100 per kilogram.
Consumers and the government attribute this price hike to artificial scarcity created by traders and millers, rather than actual supply shortages.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : తెలుగు రాష్ట్రాల్లో సన్నబియ్యం ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడికి చుకలు చూపిస్తున్నాయి. సోనామసూరి, బీపీటీ వంటి రకాలు కిలో రూ.90 నుంచి రూ. 100 వరకు పలుకుతున్నాయి. నిరుడు రిటైల్ దుకాణాల్లో సన్నరకం బియ్యం కిలోకు రూ.45 నుంచి రూ.50 చొప్పున, మేలు రకాలు రూ.60 నుంచి రూ.65 చొప్పున దొరికేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. రానున్న ఆరేడు నెలల తర్వాత కొరత ఏర్పడుతుందం టూ.. ఇప్పుడే సన్నబియ్యం రేట్లు పూటకోసారి పెంచుతున్నారని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యమైన పాత సన్న బియ్యం ధర ప్రస్తుత మారెట్ లో కిలో రూ. 100 మారును తాకింది.
25 కిలోల బియ్యం బస్తా ధర దాదాపు రూ. 2,200 నుంచి రూ. 2,700 వరకు పలుకుతున్నది. ఎల్ నినో ప్రభావం వల్ల దిగుబడులు తగ్గడం ఒక కారణమైతే, కొంతమంది వ్యాపారులు, మిల్లర్లు సృష్టించి అక్రమంగా నిల్వలు ఉంచడమే ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ధరలు అమాంతం పెరుగడంపై సామాన్యుల నుంచి నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. పౌరసరఫరాలశాఖ అధికారులు మొకుబడి తనిఖీలు, నామమాత్రపు హెచ్చరికలతో సరిపెడుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)