Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రూ.25 కోట్ల డీడీ తీస్తే.. ఆస్పత్రి కోసం ల్యాండ్ చూపిస్తా..లక్ష్మారెడ్డికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రతి సవాల్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
MLA Anirudh Reddy challenged former minister Laxma Reddy, demanding a demand draft (DD) of Rs.
25 crores before allocating 3.22 acres of government land for a 100-bed hospital in Jadcherla.
Reddy alleged that Laxma Reddy misled the public about the hospital's funding and land allocation, and warned that his house would be besieged if the DD was not produced within 15 days.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
జడ్చర్ల టౌన్, వెలుగు: వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి స్థలం చూపిస్తే నెల రోజుల్లో నిర్మిస్తానన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. శుక్రవారం జడ్చర్ల అంబేద్కర్ కళాభవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. లక్ష్మారెడ్డిపై తనకు నమ్మకం లేదని, ముందుగా రూ.25 కోట్లతో హెల్త్ డిపార్ట్మెంట్ పేరిట డీడీ తీసి చూపిస్తే, పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్కు చెందిన 3.22 ఎకరాల భూమిని కేటాయించే బాధ్యత తనదని అన్నారు. 15 రోజుల్లో డీడీ చూపించాలని, లేనిపక్షంలో 16వ రోజు లక్ష్మారెడ్డి ఇంటిని హెచ్చరించారు. గతంలో ప్రభుత్వ భూమిలో ఆస్పత్రి నిర్మించి…
అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్, ఎన్వోసీ విషయంలో అప్పటి తహసీల్దార్ నోటీసులు ఇవ్వగా, మాజీ మంత్రి సోదరి సద్గుణ కోర్టును ఆశ్రయించలేదా అని ప్రశ్నించారు. ఆస్పత్రి పట్టణానికి దూరంగా ఉండటంతో ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడటం లేదన్నారు. ట్రామా కేర్ సెంటర్ నిర్మాణంపై లక్ష్మారెడ్డి అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు విషయంలో తాను తప్పుగా మాట్లాడలేదని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. నిధుల కొరత కారణంగా నియోజకవర్గాలకు ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేకపోతున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కూడా తెలిపారన్నారు. క్రమశిక్షణ సంఘం నుంచి తనకు ఎలాంటి నోటీసులు…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)