Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రూ. 26 కోట్ల సైబర్ మోసంలో ఈడీ సోదాలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Enforcement Directorate (ED) conducted raids in three locations in Hyderabad on October 28, seizing digital evidence, ₹6.4 lakhs in cash, and freezing ₹14 lakhs across 11 bank accounts.
The investigation, initiated based on a complaint registered at the Ernakulam Cyber Police Station in Kerala, revealed that the accused fraudulently collected ₹26.02 crores from a victim named Nimesh between May 2023 and May 2024 under the guise of online trading investments.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : అధిక లాభాల ఆశ చూపి సైబర్ పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తిని మోసం చేసి రూ.26 కోట్లకు పైగా కాజేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కొరడా ఝళిపించింది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్లోని మూడు ప్రాంతాల్లో ఈ నెల 28న ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్టు శుక్రవారం వెల్లడించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్లంరాజు సత్యనారాయణమూర్తికి సంబంధించిన నివాస, వ్యాపార ప్రాంగణాల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ ఏ)-2002 కింద తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలతో పాటు రూ.6.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నది. నిందితుడికి సంబంధమున్న…
అంతేకాకుండా సుమారు రూ.5 కోట్ల విలువైన ప్లాట్లు, విల్లా ఆస్తులను గుర్తించింది. కేరళలోని ఎర్నాకుళం సైబర్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. నిమేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నిందితులు టెలిఫోన్ కాల్స్, టెలిగ్రామ్ యాప్లో చాట్ సందేశాల ద్వారా ఆయనను సంప్రదించారు. ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. బాధితుడు విడతలవారీగా వివిధ బ్యాంకు ఖాతాలకు రూ.24,76,21,042 బదిలీ చేశాడు. అయితే హామీ ఇచ్చిన లాభాలను, చివరకు అసలు పెట్టుబడిని కూడా తిరిగి ఇవ్వకుండా నిందితులు మోసానికి పాల్పడ్డారు. 2023 మే 23 నుంచి 2024 మే 27 మధ్య…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)