Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రూ. 40 వేల 421 ట్యాబ్లెట్లు 2వేల 7వందలకే.. మందుల రేట్లు తగ్గడం అంటే ఇది..!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The National Pharmaceutical Pricing Authority (NPPA) announced significant price reductions for essential cancer medicines, with the MRP of Palbociclib capsules dropping from Rs.
40,421.33 to Rs.
2,720, and Abiraterone tablets from Rs. 41,250 to Rs. 3,218.23.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
క్యాన్సర్ మందుల ధరల్లో భారీ తగ్గింపు ప్రకటించడంతో కొన్ని కీలకమైన క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరలు (MRP) గణనీయంగా తగ్గాయి. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే 'ఆర్పీజీ లైఫ్ సైన్సెస్' (RPG Life Sciences) సంస్థకు చెందిన 'పాల్బోప్రో' (Palbopro - Palbociclib 125 mg) క్యాప్సూల్స్ ధర రూ. 40,421.33 నుంచి రూ. 2,720కి తగ్గింది.
ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో వాడే 'ఆర్విన్కేర్ ఫార్మా' (Arvincare Pharma) సంస్థకు చెందిన 'అబిరాన్' (Abiron - Abiraterone Acetate 250 mg) టాబ్లెట్ల ధర రూ. 41,250 నుండి రూ. 3,218.23కి తగ్గింది. కొత్తగా నిర్ణయించిన ధరలకంటే ఎక్కువ రేటుకు మెడిసిన్స్అమ్మడానికి మెడికల్ షాపులు, ఆస్పత్రుల ఫార్మసీలకు పర్మిషన్ లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)