Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రూ.500 నోట్ల రద్దు చేయాలి : సీఎం చంద్రబాబు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
AP Chief Minister Chandrababu demanded the cancellation of ₹500 notes, stating that it is a necessary step to control and reduce corruption in society.
He advocated for promoting digital currency and suggested that only ₹100 and ₹200 notes should be in circulation, drawing a parallel with the previous demonetization of ₹2,000 and ₹1,000 notes under Prime Minister Modi.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
రాజకీయాల్లోనే కాదు.. సమాజంలోనూ పోవాలంటే.. అవినీతి కంట్రోల్ కావాలంటే 500 రూపాయల నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. అవినీతి నిర్మూలనకు పెద్ద నోట్ల రద్దు ఓ మార్గం అని.. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న 500 రూపాయల నోట్లు రద్దు చేసినట్లయితే.. అవినీతి తగ్గిపోతుందన్నారు సీఎం చంద్రబాబు.
నోట్ల స్థానంలో డిజిటల్ కరెన్సీని ఉత్తమమైన మార్గం అని.. ప్రతి ఒక్కరూ డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందంటూ తన విజన్ చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. పెద్ద నోట్లు అంటే 100, 200 రూపాయల నోట్లు మాత్రమే ఉండాలని.. అంతకు మించి ఉండాల్సిన అవసరం లేదన్నారు సీఎం చంద్రబాబు. గతంలో 2 వేలు, వెయ్యి నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశానని.. అందుకు తగ్గట్టుగానే ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం 2 వేలు, వెయ్యి నోట్లను రద్దు చేసినట్లు వెల్లడించారాయన. ఇప్పుడు కూడా అదే విధంగా 500 నోట్ల రూపాయలను రద్దు చేసినట్లయితే అవినీతి తగ్గుతుందన్నారు సీఎం చంద్రబాబు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)