Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రూ.52 వేల కోట్ల క్రిప్టో కరెన్సీ చోరీ!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that Binance, the world's largest cryptocurrency exchange, suffered a massive cyberattack resulting in an estimated $6.3 billion (approximately Rs 52,000 crore) theft.
According to preliminary investigations, a compromised developer laptop may have allowed hackers to access the service and transfer assets.
Binance temporarily suspended deposits and withdrawals and the founder, Yi He, promised to cover the losses.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ సంస్థ బైనాన్స్పై జరిగింది. ఈ ఘటనలో సుమారు 6.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.52 వేల కోట్లు) విలువైన క్రిప్టో కరెన్సీ చోరీకి గురైనట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద చోరీగా నిలవవచ్చని భావిస్తున్నారు. ఈ దాడిలో చోరికి గురైనట్లు భావిస్తున్న సైబర్ దాడి నేపథ్యంలో డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌ను కంపెనీ తాత్కాలికంగా స్తంభింపజేసింది. ఈ దాడితో బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలు 5 శాతం మేర క్షీణించాయి.
బైనాన్స్ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. సంస్థలోని ఒక డెవాప్స్ ఇంజినీర్ ల్యాప్‌టాప్ హ్యాకింగ్‌కు గురై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ కంప్యూటర్ ద్వారా హ్యాకర్లు సంస్థకు చెందిన ఓ సర్వీస్ వ్యవస్థలోకి ప్రవేశించి, అనధికారికంగా క్రిప్టో ఆస్తులను ఇతర ఖాతాలకు బదిలీచేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ దాడిలో పది బ్లాక్‌చెయిన్‌లకు చెందిన వ్యాలెట్లను లక్ష్యంగా చేసుకున్నట్టు బ్లాక్‌చెయిన్ విశ్లేషణ సంస్థ టీఆర్ఎం ల్యాబ్స్ తెలిపింది. దొంగిలించిన ఆస్తుల్లో అధిక బాగాన్ని కేవలం 20 నిమిషాల్లోనే తరలించినట్టు పేర్కొన్నది. అయితే వినియోగదారుల వ్యాలెట్లకు సంబంధించిన ప్రైవేట్ కీలు లీకైనట్టు ఇప్పటివరకు ఆధారాలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)