Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రూ.9 లక్షల పెట్టుబడిపై ఎందులో ఎక్కువ లాభం? పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ vs బ్యాంక్ ఎఫ్డీ!
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- The article compares the Post Office Monthly Income Scheme and Bank FDs for a ₹9 lakh investment, highlighting that the Post Office scheme offers a higher interest rate of 7.4% compared to the average 6.5% on bank FDs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
స్టాక్ మార్కెట్లు ఓలటాలిటీని ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిరమైన రాబడిని కోరుకునే వారికి స్మాల్ సేవింగ్ స్కీమ్స్, ఫిక్సెడ్ డిపాజిట్లు చక్కటి అవకాశాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా రూ.9 లక్షల పెట్టుబడితో ప్రతి నెలా రెగ్యులర్ ఆదాయాన్ని పొందాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, బ్యాంక్ ఎఫ్డీల మధ్య ఉన్న రాబడి తేడాలను తెలుసుకోవడం ముఖ్యం.
ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్పై ప్రభుత్వం 7.4 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ లెక్కన రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా రూ.5వేల 550 చొప్పున ఏడాదికి రూ.66వేల 600 ఆదాయం లభిస్తుంది. అదే సమయంలో సాధారణ బ్యాంక్ ఎఫ్డీలపై సగటున 6.5 శాతం వడ్డీ లభిస్తుందని అంచనా వేస్తే.. దీని ద్వారా నెలకు రూ.4వేల 875, ఏడాదికి రూ.58వేల 500 మాత్రమే వస్తుంది. అంటే పోస్ట్ ఆఫీస్ పెట్టుబడి ద్వారా బ్యాంక్ ఎఫ్డీ కన్నా నెలకు అదనంగా రూ.675, ఏడాదికి రూ.8వేల 100 వరకు ఎక్కువ లాభం పొందొచ్చు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)