Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రోప్వేలో వెళ్లే భాగ్యం ఎప్పుడో..?
By Eenadu2 min read at Eenadu
In brief
వారణాసి నగరంలో డిసెంబరు నుంచి రోప్వేలు అందుబాటులోకి రానున్నాయని, ఇది తొలి ప్రజారవాణా రోప్వే వ్యవస్థ అని ఈనాడు నివేదించింది.
భాగ్యనగరంలో గోల్కొండ కోట నుంచి కుతుబ్షాహీ సమాధుల మధ్య రోప్వే ఏర్పాటుకు హెచ్ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది, కానీ ప్రాజెక్టులో తీవ్ర జాప్యం జరుగుతోంది.
వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టులో కదలిక ఉంటుందని ఒక అధికారి చెప్పారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ప్రతిపాదనలు దాటని గోల్కొండ టు టూంబ్స్ ప్రాజెక్టు పర్యాటక ప్రాంతాలను కలుపుతూ సర్క్యూట్కు ప్రణాళిక
ఈనాడు, హైదరాబాద్: వారణాసి(కాశీ) నగరంలో డిసెంబరు నుంచి రోప్వేలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ట్రయల్ రన్ వేస్తున్నారు. ఇప్పటి వరకు పర్యాటక ప్రాంతాల్లో ఉన్న రోప్వేలు తప్పా.. ప్రజా రవాణాకు ఎక్కడ ఉపయోగించలేదు. తొలిసారి వారణాసిలో తొలి ప్రజారవాణా రోప్వే వ్యవస్థగా తీర్చిదిద్దారు. వారణాసి కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ నుంచి కాశీ విద్యాపీఠ్, రథయాత్ర, గిర్జాఘర్, గోదౌలియా చౌక్ (కాశీ విశ్వనాథ ఆలయానికి దగ్గరగా) మొత్తం 4.2 కిలోమీటర్ల వరకు ఈ రోప్వేను నిర్మించారు. సాధారణంగా రోడ్డు మార్గంలో ఈ దూరం వెళ్లడానికి ట్రాఫిక్ను బట్టి 30 నుంచి 45 నిమిషాలు సమయం పడుతుంది. ఈ రోప్వే ద్వారా కేవలం 15 నుంచి 16…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)