Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో రూ.60 కోట్ల అసైన్డ్ భూముల స్కాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేటలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో సుమారు రూ.60 కోట్ల కుంభకోణం జరిగిందని, గిరిజనుల భూమిని బలవంతంగా లాక్కున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
RS Praveen Kumar | కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలం హకీంపేటలో అసైన్డ్ భూముల కుంభకోణానికి తెర లేపారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. లగచర్లలో గిరిజనుల సోదరులకు సంబంధించిన భూమిని ఈ తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తన అల్లుడి కళ్లల్లో ఆనందం చూసేందుకు ఒక ఫార్మాసిటీ పెడతామని దాదాపు 200-400 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కున్న ఉదంతం అందరికీ తెలుసు.. దాంట్లో నరేందర్ రెడ్డి 42 రోజులు జైలులో కూడా ఉన్నారు.. ఆయన జైలులో ఉన్నప్పుడు నరేందర్ రెడ్డి చెప్పని స్టేట్మెంట్ కూడా పోలీసోళ్లు రికార్డు చేసి కోర్టుకు సమర్పిస్తే.. మళ్లీ వారికి ఈ విషయం తెలిసి జైలు నుంచే తాను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదని కోర్టుకు చెప్పడం జరిగిందన్నారు.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)