Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
RS Praveenkumar alleged that 4 acres and 13 guntas of government land in Serilingampally are being encroached upon with the alleged involvement of Mahabubnagar MP Balaram Naik and Minister Adluri Laxman.
He claimed he refused to cooperate with Naik when he was Secretary of the Social Welfare Residential Educational Institutions, citing documents and review meeting files from 2014 and 2016 as evidence.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో 4 ఎకరాల 13 గుంటల ప్రభుత్వ భూమిని బహిరంగంగా చేస్తున్నారు.. మాకున్న క్షేత్రస్థాయిలో మేం కనుకున్న సమాచారం మేరకు దీని వెనుక మహబూబ్‌నగర్ ఎంపీ బలరాం నాయక్ ఉన్నారని అక్కడున్న స్థానికులు చెబుతున్నారని బీఆర్ ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నేను ఎందుకు ఇది క్లియర్ గా ప్రభుత్వ భూమి అని చెప్తున్నానంటే.. నేను 2012 నుంచి 2021 వరకు సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీగా పని చేశా. ఆ సమయంలో మరి ఎస్సీ సబ్‌ప్లాన్ యాక్ట్ 2013లో వచ్చింది. మేమేదో దళిత ప్రేమికులం.. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులు.. దళితుంటే కాంగ్రెస్‌పార్టీనే అని ప్రతీ రోజూ కూడా బాజా భజంత్రీలతో చెప్తూ ఉన్నారు. కానీ మీరు ఎస్సీలు, ఎస్టీలను ఎంత ఘోరంగా మోసం చేస్తున్నారనేది ఉదాహరణలతో మీకు చెప్పాలనుకున్నామన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)