Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
RSS పుట్టిన నాగపూర్ గడ్డపై కాంగ్రెస్ ఎలా గెలిచింది : బీజేపీని ఓడించిన అభిజిత్ వంజారి ఎవరు..!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
In the Maharashtra Legislative Council elections, Congress candidate and current MLC Abhijit Vanjari retained the Nagpur Graduates constituency seat, defeating the BJP's Sudhakar Kohle by 3,271 votes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆరెస్సెస్ పుట్టిన గడ్డ అది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల స్థస్థలం కూడా. దీనికి తోడు ఆరు దశాబ్దాల పాటు అంటే అరవై ఏళ్లపాటు బీజేపీ ఆధిపత్యంలో ఉన్న ప్రాంతం. అలాంటి చోట కాంగ్రెస్ అభ్యర్థి గెలవటం అంటే మామూలు విషయం కాదు. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ విజయం సాధించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘన విజయం చేకూరింది. నాగ్పూర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ అభిజిత్ వాంజారీ నిలుపుకున్నారు. బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోహ్లేను 3 వేల 271 ఓట్ల తేడాతో ఓడించారు. దాదాపు ఆరు దశాబ్దాలపాటు బీజేపీ ఆధిపత్యంలో ఉన్న ఈ స్థానాన్ని 2020లో వాంజారీ గెలుచుకున్నారు. ఇప్పుడు రెండోసారి విజయం సాధించడం గమనార్హం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)