Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
RTC Bus Pass | బస్‌పాస్ జారీలో గందరగోళం.. ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
RTC bus pass offices in the city are issuing passes with errors such as incorrect names, altered registration numbers, and wrong stage details due to a lack of oversight.
Passengers are facing harassment from staff and are being forced to buy full-fare tickets even after paying for monthly passes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సిటీబ్యూరో: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది ఆర్టీసీ బస్‌పాస్ విభాగం పరిస్థితి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది బస్ పాస్‌ల జారీలో కనబరుస్తున్నారు. బస్ పాస్‌ల్లో పేర్లలో తప్పిదాలు, రిజిస్ట్రేషన్ సంఖ్యలో మార్పులు, స్టేజీలలో తప్పిదాలు ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇష్టానుసారంగా బస్ పాసులు జారీ అవ్వడంతో ప్రయాణికులు సంబంధిత విభాగాలను ఆశ్రయిస్తే సమస్య పరిష్కరించకపోగా ‘మీకు బస్ పాస్ జారీ చేసిన వ్యక్తి ఈ రోజు లీవ్‌లో ఉన్నాడు. అతడు ఎప్పుడొస్తాడో తెలియదు.
రోజు వచ్చి చూడండి. ఉన్నప్పుడు చేస్కోండి.. లేదా కొత్తది తీస్కోండి.’ అంటూ సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. దీంతో ప్రయాణికులు బస్ పాస్‌కు నెలవారీ డబ్బులు చెల్లించినా టికెట్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇటీవల శ్రీరాములు గౌడ్ అనే వ్యక్తి నెలవారీ బస్ పాస్ మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ తీసుకున్నాడు. అందుకోసం సర్వీస్ చార్జీతో 1630 చెల్లించాడు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు ఈ బస్ పాస్ వినియోగంలో ఉండాల్సి ఉంటుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)