Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
RTGS: ‘మురసు’ తుపాను సమస్యలు.. ‘మనమిత్ర’కు తెలపండి: ఆర్టీజీఎస్
By Eenadu1 min read at Eenadu
In brief
RTGS officials announced that residents can report Cyclone Murasu related issues via the 'Manamithra' WhatsApp governance platform by sending a 'Hi' message to 95523 00009 and selecting the cyclone issues option.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అమరావతి: ‘మురసు’ తుపాను (Cyclone Murasu)తో తలెత్తే సమస్యలను ‘మనమిత్ర’కు తెలపవచ్చని ఆర్టీజీఎస్ (RTGS) అధికారులు తెలిపారు. ‘మనమిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అధికారులకు స్థానిక సమస్యలు తెలియజేయవచ్చన్నారు. 95523 00009 నంబర్‌కు ‘హాయ్’ అని మెసేజ్ పెట్టి ‘మురసు సైక్లోన్ ఇష్యూస్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలని సూచించారు. ప్రాంతం వివరాలు, సమస్య నమోదుతో పాటు ఫొటోలు అప్లోడ్ చేయవచ్చన్నారు. ఫిర్యాదులను అధికారులకు పంపితే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు 112, 1070, 18004250101కు ఫోన్ చేసి సమస్యను తెలపవచ్చని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)