Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
RUN: ‘పరుగు’ బాటలో పద్ధతులు మరవొద్దు
By Eenadu1 min read at Eenadu
In brief
The article discusses the health benefits of jogging and running compared to walking, recommending a gradual transition.
It provides a structured plan for beginners and advises individuals with chronic illnesses to consult a doctor before starting.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
మనం ఆరోగ్యంగా ఉండటానికి రోజూ నడక మంచిదే. కాస్త వేగం పెంచి నడకను జాగింగ్, రన్నింగ్ వైపు మళ్లిస్తే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. సాధారణ నడకతో పోలిస్తే.. జాగింగ్, రన్నింగ్ వల్ల గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరడగమే కాకుండా ఎముకలు దృఢంగా మారుతాయి. జీవక్రియ రేటు పెరుగుతుంది. నడక నుంచి జాగింగ్‌కు మారాలన్నా, ఆ తర్వాత పరుగు మొదలుపెట్టాలన్నా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం.
వాకింగ్‌తో పోలిస్తే జాగింగ్, రన్నింగ్ వల్ల మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ప్రారంభ దశలో ఉన్నవారికి ప్రణాళిక అవసరం. ఐదు నిమిషాలు నడిచాక.. ఐదు నిమిషాలు జాగింగ్ చేయాలి. తర్వాత ఐదు నిమిషాలు మళ్లీ వాకింగ్ చేయాలి. క్రమంగా నడక సమయాన్ని తగ్గిస్తూ జాగింగ్, పరుగు సమయం పెంచుతూ వెళ్లాలి. గంటపాటు పరుగు చేయగలిగితే మారథాన్‌కు వెళ్లే సామర్థ్యం వస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, నడక నుంచి పరుగు ప్రారంభించాలనుకునేవారు తగిన పరీక్షలు చేయించుకుని వైద్యుల అనుమతితోనే మొదలుపెట్టడం శ్రేయస్కరం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)