Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Rushikonda Beach: రుషికొండ సముద్ర తీరానికి హోవర్ క్రాఫ్ట్‌లు
By Eenadu1 min read at Eenadu
In brief
Coast Guard hovercraft temporarily stopped at Rushikonda beach in Visakhapatnam due to bad weather while traveling from Goa to West Bengal for anti-smuggling surveillance duties, according to Marine CI K.
Ashok Kumar. The hovercraft were refueling during this stop.
Tourists gathered in large numbers to watch the vehicles move on water and sand.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
విశాఖ నగరంలోని రుషికొండ సముద్ర తీరానికి చేరుకున్న హోవర్ క్రాఫ్ట్
విశాఖపట్నం (మధురవాడ, సాగర్‌నగర్), న్యూస్‌టుడే: విశాఖ సముద్ర తీరంలో హోవర్ క్రాఫ్ట్‌లు సందడి చేశాయి. వీటిని తిలకించేందుకు రుషికొండకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోస్ట్‌గార్డుల విధుల నిమిత్తం గోవా నుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తున్న రెండు అధునాతన రక్షణ హోవర్ క్రాఫ్ట్‌లు ప్రతికూల వాతావరణం, తుపాను గాలుల కారణంగా తీరం వెంబడి ఆగుతూ ప్రయాణిస్తున్నాయని రుషికొండ మెరైన్ సీఐ కె.అశోక్‌కుమార్ గురువారం తెలిపారు. ప్రయాణంలో భాగంగా కేవలం ఇంధనం నింపుకొనే నిమిత్తమే వీటిని తాత్కాలికంగా విశాఖ నగరంలోని రుషికొండ సముద్రతీరానికి తీసుకొచ్చారన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)