Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Russia-Ukraine: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై డ్రోన్ దాడి.. 13 మంది మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
According to local officials, Russian forces carried out a drone attack on a train platform at the Dnipro railway station in Ukraine, killing 13 people.
The incident occurred during heavy passenger traffic on a train bound for Zaporizhzhia.
Ukrainian President Zelenskyy condemned the attack on X, alleging that Moscow is retaliating for the lifting of Western sanctions, and called on the EU, US, and G7 to reimpose strict sanctions on Russia to curb its war capabilities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Russia-Ukraine | ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ మధ్య నానాటికీ తీవ్రమవుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ (Ukraine)లోని ఓ రైల్వే ప్లాట్‌ఫామ్‌పై మాస్కో దళాలు డ్రోన్ దాడికి (Drone Attack on Train Platform) పాల్పడ్డాయి. ఈ ఘటనలో 13 మంది మరణించారు. దినిప్రో రైల్వేస్టేషన్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. (Russia-Ukraine War)
జపోరిజియాకు వెళ్తున్న రైలు.. దినిప్రో స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉండగా ఈ డ్రోన్ దాడి చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడ విపరీతమైన రద్దీ ఉంది. ఎయిర్ సైరన్లు మోగినా.. దాడి గురించి హెచ్చరించినా ప్రయాణికులు పట్టించుకోలేదని, దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 13 మంది మరణించగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)