Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Russia war crimes: రష్యా సైన్యంలో 29 దేశాల పౌరులు - ఐరాస నివేదిక
By Eenadu2 min read at Eenadu
In brief
A UN inquiry commission report alleged that Russia committed war crimes by intentionally attacking Ukraine's energy infrastructure and recruiting citizens from 29 countries through deceptive or coercive means.
Russia dismissed the report as false information, while the commission stated that evidence of these violations had been found.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌లో ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా ఉద్దేశపూర్వకంగా దాడి (Russia attacks in Ukraine) చేస్తోందని, తద్వారా పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితి మద్దతు కలిగిన ఓ విచారణ నివేదిక (UN inquiry commission) వెల్లడించింది. దీని వల్ల లక్షలాది మంది పౌరులకు గడ్డకట్టే చలిలో విద్యుత్ సౌకర్యం లేకుండా పోయిందని పేర్కొంది. అంతేకాకుండా, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి అనేక దేశాలకు చెందిన పౌరులను రష్యా తన సైన్యంలో చేర్చుకుందని ఆరోపించింది.
ఉక్రెయిన్‌తో పోరాడేందుకు 29 దేశాల నుంచి అనేక మందిని రష్యా తన సాయుధ దళాల్లోకి చేర్చుకుందని తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు పేర్కొంది. 18-60 ఏళ్ల వయసు ఉన్న పురుషులను మోసపూరిత మార్గాలు లేదా బలవంతంగా నియమించుకుందని ఆరోపించింది. ఇందుకు సంబంధించి పలు ఆధారాలు కూడా లభించాయని స్పష్టం చేసింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)