Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Russian diesel to US: అమెరికాకు రష్యా డీజిల్.. బయలుదేరిన తొలి ట్యాంకర్
By Eenadu||2 min read at Eenadu
In brief
According to Kremlin spokesperson Dmitry Peskov, the first Russian diesel tanker has departed for the US under a recently agreed oil import deal.
The agreement was reportedly reached as the US faced domestic pressure over rising fuel prices ahead of the November midterm elections, and Ukrainian President Zelenskyy criticized the decision.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: చమురు దిగుమతికి సంబంధించి అమెరికా-రష్యా మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందంలో ముందడుగు పడింది. ఇందులో భాగంగా మాస్కో నుంచి తొలి డీజిల్ ట్యాంకర్ (Russian diesel) అమెరికాకు బయలుదేరింది. త్వరలోనే వీటి సరఫరా మొదలవుతుందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అయితే, ఈ నౌక నవంబరు 7న న్యూయార్క్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. ఇదే విషయంపై రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ ఇటీవల మాట్లాడుతూ.. తొలుత 40 వేల టన్నుల డీజిల్ అమెరికాకు సరఫరా చేయనున్నామని చెప్పారు.
అమెరికాలో ఇటీవల ఇంధన ధరలు పెరిగిపోవడంపై ట్రంప్ (Donald Trump) పాలనపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో నవంబరులో మధ్యంతర ఎన్నికలు ఉండడంతో మరింత ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. దీంతో ధరల తగ్గింపు చర్యలు తీసుకున్న ట్రంప్.. రష్యా నుంచి చమురు కొనుగోలుకు సిద్ధమై ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. ఈ చర్యలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తప్పుపట్టారు. బలమైన భాగస్వామి తీసుకున్న (అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ) విమర్శించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)