Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సాధకుడే సంపన్నుడు
By Eenadu2 min read at Eenadu
In brief
This article is a philosophical reflection on the nature of 'Sadhana' (spiritual effort and practice), contrasting material desires with spiritual liberation (Moksha).
It argues that true wealth lies in transcending unnecessary desires rather than accumulating material wealth, and outlines the path of Karma, Jnana, and Bhakti Yoga as the means to achieve spiritual enlightenment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సాధన అంటే ప్రయత్నపూర్వకంగా ఒక గమ్యానికి చేరుకోవడం. గమ్యం రెండు రకాలు. భౌతికం, ఆధ్యాత్మికం. భౌతిక జీవితంలో సాధారణంగా ధనం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొనగలిగిన శక్తిని బట్టి మనకు కావాల్సిన వస్తువు దొరుకుతుంది. కోరిక కలగాలే గాని, దాని వెంటపడి మనిషి పరుగులు తీస్తాడు. భౌతికమైన కోరికలు జీవితాంతం మనిషిని పట్టి పీడిస్తూనే ఉంటాయి. వాటికి అంతూ పొంతూ ఉండదు. ఎండన పడి పోయేవాడికి పెరిగిపోయే దాహార్తిలా, లోలోపల రగులుతూనే ఉంటాయి. చివరికి ఎండమావి వెంటబడి ప్రాణాలు వదిలిన లేడికూనలా మనిషి ధనాశతో పరిమితమైన, అరుదైన జీవిత కాలాన్ని వృథా చేసుకుంటాడు. తెలివైనవాడు అవసరం మేరకు పనులు చక్కపెట్టుకుని గట్టెక్కుతాడు. ‘సాధనమున…
ఆధ్యాత్మిక సాధన వేరుగా ఉంటుంది, ఆలోచనాపరుడైన వ్యక్తి ఆచితూచి, అడుగువేస్తాడు. అడుగు తెలియని మడుగులోకి మూర్ఖుడిలా పరుగెత్తి ప్రమాదం తెచ్చుకోడు. లోకాన్ని చదవాలి, నలుగురూ నడిచే దారిని గమనిస్తూ నడవాలి. పెడదారి పడితే బతుకుబండి కాస్తా బోల్తా కొడుతుంది. ఆ బండిని నల్లేరు మీద నడిపించగలిగిన వాడే బుద్ధిజీవి. జీవిత పుస్తకాన్ని శ్రద్ధగా చదివితే ప్రశాంతంగా, ఆనందంగా జీవించడానికి వేటిని సమకూర్చుకోవాలో అర్థమవుతుంది. మనిషి ముముక్షువుగా ఎదగాలి. ముముక్షువు అంటే మోక్షగామి. మోక్షం ఒక కొత్త బంగారు లోకం కాదు. అనవసరమైన కోరికలను దులిపి వేసుకోవడం. ఒక శిల్పి తనకు కావాల్సిన ఆకృతిని చిత్రించుకుని, దానిచుట్టూ ఉన్న అనవసరపు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)