Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘సాగర్’ నోటీసుల్లో గందరగోళం
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి గండి పెట్టి తాగునీటి పేరుతో ఏపీ సర్కార్ చేస్తున్న జలదోపిడీ కుట్రలపై తెలంగాణ సర్కార్ స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పల్నాడ్ వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు నిరుడే బీజం పడినా తెలంగాణ సర్కార్ గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాగర్ ఇరిగేషన్ సర్కిల్ అధికారులు ఇన్టేక్ వెల్ తవ్వకం పనులను గుర్తించడంలో విఫలమైనట్టు స్పష్టమై, షోకాజు నోటీసులు జారీ చేశారు, కానీ స్థానిక అధికారులు వాటిని ఇంకా అందలేదని చెప్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
నల్లగొండ ప్రతినిధి, నవంబర్19(నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఏకంగా గండి పెట్టి తాగునీటి పేరుతో ఏపీ సర్కార్ చేస్తున్న నేటికీ స్పందించని తెలంగాణ సర్కార్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘పల్నాడ్ వాటర్గ్రిడ్’ పేరుతో ఏపీ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టుకు నిరుడే బీజం పడినా దీన్ని గుర్తించడంలో తెలంగాణ సర్కార్ చెందడంపై వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించడమే లేదు. సాగర్ రైట్బ్యాంకు వైపున ముమ్మరంగా సాగుతున్న ఇన్టేక్ వెల్ తవ్వకం పనులను గుర్తించడంలో నాగార్జునసాగర్ ఇరిగేషన్ సర్కిల్ అధికారులు…
కానీ గురువారం రాత్రి వరకు సంబంధిత అధికారులకు అవి చేరలేదంటే కూడా మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్ ఉన్నతాధికారులు వివరాల ప్రకారం.. సాగర్ సర్కిల్లోని డ్యామ్ ఎస్ఈ మల్లికార్జునరావు, ఈఈ గోపీనాథ్కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఈ నోటీసుల్లో లేవనెత్తిన అంశాలకు వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయితే ఇలాంటి షోకాజ్ నోటీసులేవీ తమకు ఇంకా అందలేదని సంబంధిత అధికారులు చెప్తున్నారు. ఇలాంటి సీరియస్ అంశాల్లో నోటీసులు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటారు. కానీ వీటిని జారీ చేయడంలోనూ కనిపిస్తున్నది. ఇదే విషయాన్ని సర్కిల్ సీఈ గురువారం సాయంత్రం మంత్రి ఉత్తమ్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)