Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సాగు, తాగునీటి కష్టాల్లోనూ నిత్యం వృథా జలాలు
By Eenadu1 min read at Eenadu
In brief
According to local residents, the Sadasivapet Rural area in Telangana faces severe drinking water shortages due to El Niño, while thousands of litres of water are simultaneously being wasted due to pipeline leaks on the Atmakur road.
Locals expressed anger at officials for neglecting this issue, which has also caused waterlogging and safety hazards for road users.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సదాశివాపేట రూరల్: ఓ వైపు ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు, ప్రజలు పడుతుంటే.. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వల్ల వేలాది లీటర్ల తాగునీరు నిత్యం రోడ్ల పాలవుతోంది. సదాశివాపేట మండల పరిధిలోని ఆత్మకూరు రహదారిపై నీటి పైప్లైన్ లీకేజీల కారణంగా రోజూ మంచి నీరు వృథాగా ప్రవహిస్తోంది. సమస్య తీవ్రంగా ఉన్నా సంబంధిత అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైప్లైన్ పగిలి నీరు రాత్రీపగలూ తేడా లేకుండా వృథాగా పోతుండటంతో రహదారి అంతా జలమయమవుతోంది. రహదారిపై ఉన్న గుంతల్లో నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు ప్రమాదాల బారిన పడుతూ తీవ్ర అవస్థలు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)