Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సాగునీటిపై సర్కార్‌కు సోయి లేదు.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Former minister and MLA Jagadish Reddy criticized Chief Minister Revanth Reddy, alleging that the Congress government is responsible for the drought in Telangana and is diverting state waters to Andhra Pradesh to please Chandrababu Naidu.
Meanwhile, BRS leaders including former minister Puvvada Ajay Kumar and former MLA Patnam Narender Reddy held meetings in various districts to prepare for the upcoming MLC elections and urged party workers to ensure the registration of graduate voters.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మిర్యాలగూడ/చందంపేట(దేవరకొండ)/హాలియా/ఖమ్మం కమాన్‌బజార్/కోస్గి, అక్టోబర్ 27 : రాష్ట్రం మీదుగా కృష్ణా, గోదావరి జలాలు వెళ్తున్నా సీఎం రేవంత్‌రెడ్డికి వాడుకునే సోయి లేకుండా పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఈ ప్రాంత రైతాంగానికి చేసి తన గురువు చంద్రబాబు కాళ్లు కడిగేందుకు ఇక్కడి జలాలను ఆంధ్రాకు ఉపయోగపడేవిధంగా సహకరించారని ఆరోపించారు. ఫలితంగా తెలంగాణలో ఏర్పడిన ప్రకృతి తెచ్చింది కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, దేవరకొండ, హాలియాలో నిర్వహించిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఓటరు…
ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధీ మా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ముస్తాఫానగర్, గాంధీచౌక్, జిల్లా కోర్టు, ఎస్బీఐటీ కాలేజీ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరాలను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి పువ్వాడ మంగళవారం పరిశీలించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)