Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సామాజిక ఆసుపత్రిలో నిరంతర వైద్య సేవలకు చర్యలు
By Eenadu||1 min read at Eenadu
In brief
DCHHS officer Dr. K. Sridhar responded to a report about government hospitals, stating that all measures are being taken to provide better medical services in public hospitals.
He inspected the 30-bed community hospital in Nandi Medaram and promised to provide the necessary equipment soon to ensure uninterrupted medical services, including various tests, OP services, and medicine availability.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ధర్మారం: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీసీహెచ్ ఎస్ డా కె. శ్రీధర్ స్పష్టం చేశారు. ‘ప్రథమ చికిత్సతో సరిపెడుతున్నారు’అనే శీర్షిక పేరిట గురువారం ఈనాడులో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. నంది మేడారంలోని 30 పడకల సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేశారు. త్వరలోనే అవసరమైన పరికరాలను ఇస్తామన్నారు. అన్ని రకాల పరీక్షలు జరిగేలా చూస్తామన్నారు. నిరంతర వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఓపీ సేవలు, మందుల లభ్యత, సిబ్బంది హాజరు, కన్సల్టేషన్ గదులను, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఆయన వెంట ఆసుపత్రి ఇన్ఛార్జ్ వైద్యులు డా.…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)