Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సామాజిక భవనానికి భూమి పూజ
By Eenadu1 min read at Eenadu
In brief
తాండూరు మండలంలోని చంద్రవంచ పల్లెగూడ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో అయ్యప్ప మాలధారణ భక్తుల సౌకర్యార్థం సామాజిక భవన నిర్మాణానికి కరణ్కోట సర్పంచి రాజకుమార్ ఆధ్వర్యంలో భూమి పూజలు నిర్వహించారు.
ఏడాది క్రితం ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సామాజిక భవన నిర్మాణానికి హామీ ఇచ్చారని, నిధులు సమకూర్చడంతో పనులు ప్రారంభించేందుకు సర్పంచి సన్నాహాలు చేశారని, భవన నిర్మాణానికి చొరవ చూపిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు సంతోషం వ్యక్తం చేశారని నివేదించారు.
తాండూరు మండలం గౌతపూర్లో నూతనంగా నిర్మించిన ఆలయాల్లో ఊరడమ్మ, మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను, అలాగే తాండూరు అయ్యప్ప స్వామి ఆలయంలో హరిహరసుతుడు అయ్యప్ప స్వామి మహా పడిపూజలను ఘనంగా నిర్వహించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తాండూరుగ్రామీణం: తాండూరు మండలం చంద్రవంచ పల్లెగూడ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో అయ్యప్ప మాలధారణ భక్తుల సౌకర్యార్థం సామాజిక భవన నిర్మాణానికి కరణ్కోట సర్పంచి రాజకుమార్ ఆధ్వర్యంలో భూమి పూజలు నిర్వహించారు. ఏడాది క్రితం ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సామాజిక భవన నిర్మాణానికి హామీ ఇచ్చారు. తాజాగా నిధులు సమకూర్చడంతో పనులు ప్రారంభించేందుకు సర్పంచి సన్నాహాలు చేశారు. భవన నిర్మాణానికి చొరవ చూపిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీపీ శరణుబసప్ప, ఉప సర్పంచి బసప్ప, గురు స్వాములు జంగయ్యగౌడ్, జగన్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ఠాపనలు
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)