Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సామాన్యులకు మరో షాక్.. లీటర్ పాలపై రూ.8 పెంపు..!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Karnataka government approved an ₹8 per litre increase in Nandini milk prices starting November 1, 2026, to address financial difficulties faced by dairy producers and cooperative societies, as announced by Minister Krishna Byre Gowda.
The cabinet unanimously approved the hike, allocating ₹7 to producers and ₹1 to cooperatives, after producers demanded a ₹10 increase but the government chose a lower amount considering the public's economic conditions, which has led to public anger.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
బెంగళూర్: నిత్యావసర ధరల పెంపుతో ఇప్పటికే సతమతమవుతోన్న సామాన్యులకు కర్నాటక ప్రభుత్వం మరో ఇచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నందిని పాల ధరను లీటర్కు రూ.8 చొప్పున పెంచింది. 2026, నవంబర్ 1వ తేదీ నుంచి ఈ పెరిగిన పాల ధరలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. గురువారం (అక్టోబర్ 29) సీఎం డీకే శివకుమార్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది.
ఈ సమావేశంలో నందిని పాల ధర పెంపునకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మంత్రి కృష్ణ బైరే గౌడ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందిని పాల ధరను లీటర్కు రూ.8 మేర పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. నవంబర్ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని చెప్పారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)