Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సాందీపని గురుకులంలో నాలుగో తరగతిలో ప్రవేశాలు
By Eenadu||1 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
ఈనాడు [PUBLISHER] లోని ఒక ప్రకటన ప్రకారం, తాండూరు సమీపంలోని సాందీపని గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం నవంబర్ 22న రాత పరీక్ష నిర్వహించబడుతోంది.
ఈ గురుకులంలో తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృత భాషలతో పాటు 64 కళల్లో శిక్షణ ఇస్తారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తాండూరు గ్రామీణం: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జినుగుర్తిలోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ప్రాంగణంలో సాందీపని గురుకులంలో 2026-27 సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ మల్లారెడ్డి, పి.వి.రావు తెలిపారు. నవంబర్ 22వ తేదీన గురుకులంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. 12 ఏళ్లు గురుకుల విద్యలో తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృత భాషలు నేర్పిస్తామన్నారు. వేద విద్య, గుర్రపు స్వారీ, అస్త్ర, మల్లకంబ, విలువిద్య, సంగీతం, చిత్రలేఖనం వంటి 64 కళల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. పూర్తి వివరాలకు నంబర్లను 9154795530, 9441844454…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)