Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సారే సీఎం కావాలని.. అభిమానుల పాదయాత్ర.. దేవుండ్లకు మొక్కులు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
According to the article, supporters of Telangana Chief Minister KCR are organizing foot marches and visiting his farmhouse in Erravalli to express their desire for him to return as Chief Minister, citing his past welfare schemes and leadership.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై వెల్లువెత్తుతున్నది. ఆయన తిరిగి సీఎం కావాలనే రోజురోజుకూ అందరిలోనూ బలపడుతున్నది. మొన్న వినాయకచవితి..నిన్న బతుకమ్మ, దసరా సంబురాల్లో పాటల రూపంలో కేసీఆర్‌పై యువత అభిమానం చాటుకున్నది. మరికొందరు యువకులు పాదయాత్ర చేస్తూ..దేవుండ్లకు మొక్కుకుంటూ వారి ఆకాంక్షను వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎంగా అధికార పగ్గాలు చేపట్టాలని సంకల్పించి మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం అంకెల్ల గ్రామానికి చెందిన కావలి రాంచందర్ ఇటీవల పాదయాత్ర చేపట్టి ఆదివారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)